Story of Pavan kalyan
పవన్ కళ్యాణ్ గారు ఒక తెలుగు సినిమా నటుడు మరియు నిర్మాత దర్శకుడు రచయిత అలాగే రాజకీయవేత్త. ఇతని తల్లిదండ్రులు కొణిదల వెంకట్రావు గారు 1971 సెప్టెంబర్ 2న బాపట్లలో జన్మించడం జరిగింది . ఇతనికి ఇద్దరు అక్కలు ఇద్దరు అన్నయ్యలు ఉన్నారు. తెలుగు సినిమా నటుడు మెగాస్టార్ చిరంజీవి గారు పవన్ కళ్యాణ్ కు పెద్ద అన్నయ్య. నటుడు నిర్మాత కొణిదల నాగేంద్రబాబు పవన్ కళ్యాణ్ కు రెండు అన్నయ్య. సినిమా పరిశ్రమలో అతని పెద్దన్నయ్య చిరంజీవిని తులసి సినిమా పై ఆసక్తి పెంచుకున్నారు. ఇంటర్మీడియట్ నెల్లూరులోని కళాశాలలో పూర్తి చేశారు. కంప్యూటర్ లోనే డిప్లమా చేశారు. 1996 లో అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి చిత్రం ద్వారా పవన్ కళ్యాణ్ గారు తెలుగు సినిమా పరిశ్రమకు పరిచయమయ్యారు. గబ్బర్ సింగ్ కు తెలుగు సినిమా పరిశ్రమలో ఉత్తమ నటుడిగా ఫిలింఫేర్ అవార్డు అందుకున్నారు. అత్తారింటికి దారేది సినిమాతో తెలుగు సినిమా పరిశ్రమ రికార్డులన్నీ బద్దలు కొట్టాడు. అంజనా ప్రొడక్షన్స్ పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్ బ్యానర్ పై సినిమాలు నిర్మించాడు. 2015 హలో గోపాల గోపాల చిత్రంలో కృష్ణ గా నటించాడు. 2016లో సర్దార్ గబ్బర్ సింగ్ ప్రారంభించే కాటమరాయుడు ప్రారంభంలో నటించాడు. త్రివిక్రమ్ దర్శకత్వంలో 25వ చిత్రం అజ్ఞాతవాసి గా నటించాడు. 2022 లో పవన్ కళ్యాణ్ రానా దగ్గుబాటి కలిసి నటించిన సినిమా విడుదల కానుంది.
Banner Ppl Link Here
These hd pngs for useful to edit the banners and flex designs in mobile as well as photoshop. In our website everyone Pngs uploaded. So check it guys. Thanks for visiting our website. Hope u get best from us.
0 Comments