Latest backgrounds for festivals

Latest backgrounds for festivals

Village mobile photography
0





Ugadi history



 కాలం కథ తెలుగు సంవత్సరాది అని ఆరోజు ఉగాది పచ్చడి తింటామని పంచాంగ శ్రవణం చేస్తామని చెబుతాం పంచాంగ శ్రవణం ఎందుకు చేస్తాం అసలు ప్రతి ఉగాదికి పేరు ఉంటుంది ఆ పేరు వెనుక ఆంతర్యమేంటి అనే విషయాలు మీకు తెలుసా ఈ విషయం మీకు తెలిస్తే అవునా కాదా అని తెలుసుకోండి తెలియకపోతే అసలు నిజం ఏంటో తెలుసుకుని నలుగురికి తెలియ చేస్తారని కోరుకుంటున్నాం పాశ్చాత్య ప్రపంచానికి కాలమానం తెలియకముందే భారతీయులు తమకంటూ కాలమానాన్ని కొలిచే విధానాన్ని అభివృద్ధి చేశారు ప్రపంచానికి పుట్టడం కూడా చేతకాదు తర్వాత భారతీయ మంచితనాన్ని ఆసరాగా చేసుకుని మన వస్తుంది దోచుకోవడమే కాక సంస్కృతిని కూడా నాశనం చేశారు పండగలా మిగిలిపోయింది నామ సంవత్సర ఉగాది ఇది 60 సంవత్సరాలకు ఓ సారి తిరిగి తిరిగి వస్తూ ఉంటుంది అదే పేరు తిరిగి రావడానికి అసలు 60 సంఖ్యతో ఇవి ఉండడానికి కారణం ఏమిటనే సందేహం ఉంటుంది కదూ కీలకమైన గ్రహాలు 2 మరొకటి గురుడు అదే చోటికి రావడానికి 60 సంవత్సరాలు పడుతుంది ప్రమాణాలు శని రెండు మరి ప్రమాణాలు చేసి బయలుదేరిన చోటికే వస్తారు అది 60 సంవత్సరాలకు ఒకసారి అదే పేరు ఆయుష్షు అని అర్థాలు ఉన్నాయి నక్షత్రాలు పుట్టడానికి నుంచి పండుగ జరుపుకోవడానికి అదేవిధంగా సోముడు వేదాలు వేదాలను తిరిగి ప్రారంభించారు ఉగాది పేరు కూడా ఉగాది కాదు గౌతమీపుత్ర శాతకర్ణి ఉగాదినాడు అఖండ భారత సామ్రాజ్యం పట్టాభిషిక్తుడయ్యాడు దాన్ని మనం శాలివాహనశకం గా పిలుస్తాం ఆయుర్వేదిక్ కాలక్రమంలో ఉగాది గా మారిందని చెబుతారు ఉగాదినాడు షడ్రుచుల అంటే ఆరు రుచులతో కూడిన ఉగాది పచ్చడి తినడానికి కూడా ఒక ప్రత్యేకమైన కారణం ఉంది మాతా కఫ పిత్త దోషాలను ఉగాది పచ్చడి హరిస్తుంది అదేవిధంగా అన్ని రుచుల సమ్మేళనం అన్ని కలిపి తీసుకోవడం ద్వారా జయాపజయాలు అన్నింటికీ సమానంగా స్వీకరించాలని అంతరార్థం ఉంది ఉగాది పచ్చడి లోని పచ్చడిలో ఉండే ఒక్కొక్క పదార్ధం ఒక్కొక భావానికి సంకేతంగా చెబుతారు ఇందులో ఆనందానికి ప్రతి వ్యక్తి జీవితంలో ఉత్సాహానికి లేక పువ్వు వాళ్లకు వంటి పుల్లని చింతపండు నేర్పుగా వ్యవహరించవలసిన పరిస్థితులు సంగీతం కొత్త వాళ్లకు వగరుగా ఉండే మామిడి ముక్కలను కోల్పోయేలా చేసే పరిస్థితులకు ప్రతీకగా చెబుతారు ఇలా జీవితంలో ఎదురయ్యే పరిస్థితులను స్వీకరించడానికి సిద్ధంగా ఉండాలని ఉద్దేశంలో ఈ పండుగనాడు ఉగాది పచ్చడి తీసుకుంటాం గురించి ప్రత్యేకంగా చెప్పేదేముంది ఏడాది ప్రారంభమైంది భవిష్యత్తు ఎలా ఉంటుంది ఆధారంగా ఉగాదినాడు పంచాంగ శ్రవణం చేయడం కంటే ఒక ఆలోచనకు ప్రణాళిక వేసుకోవడం వల్ల మాట చాలా మంది మనకు కొత్త సంవత్సరం ప్రారంభమయ్యే అనే భ్రమలో ఉన్నారు దానికి మీరే గమనించండి జనవరి 1న మార్పు కనిపిస్తుంది

Post a Comment

0 Comments
Post a Comment (0)
Your Responsive Ads code (Google Ads)